Trending

6/trending/recent

ఉదయాన్నే చా, కాఫీ తాగుతున్నారా?


 ఉదయం లేచిన వెంటనే చా, కాఫీ తాగాలనే అలవాటు చాలామందికి ఉంటుంది. అలా తాగితేనే కానీ వారి రోజువారీ పనులు చేయలేరు. కానీ ఇది ఎంతమాత్రం మంచి అలవాటు కాదని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. సుశీల్ శర్మ హెచ్చరించారు. "చా, కాఫీలు ముందు పెద్దపేగును ప్రేరేపిస్తాయి. తర్వాత అదే అలవాటుగా మారి, చివరికి పేగుల సహజ గతిని దెబ్బతీస్తాయి. అప్పుడు అవి పొట్టను ప్రకోపింపజేసి, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి" అని ఆయన వివరించారు. వీటికి బదులుగా గరిగించిన నీటిని తాగమని సూచించారు.

Tags

Post a Comment

0 Comments

Below Post Ad